జన్మదిన వేళ దిలీప్‌కుమార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. మిత్రబృందం సందడి

*జన్మదిన వేళ దిలీప్‌కుమార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. మిత్రబృందం సందడి**_సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్న దిలీప్‌కుమార్‌కు మున్సిపల్ చైర్మన్ బస్వం అప్ప, 18వ వార్డు ప్రతినిధి జమాల్‌పూర్ చందూలాల్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు_*షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 19:12వ వార్డు కౌన్సిలర్ కల్యాణ్‌కర్ దిలీప్‌కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బస్వం అప్ప, 18వ వార్డు ప్రతినిధి జమాల్‌పూర్ చందూలాల్, అరుణ్, గంగాధర్ తదితర మిత్రబృందం దిలీప్‌కుమార్‌ను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.దిలీప్‌కుమార్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు...