జన్మదినం వేళా సందర్భంగా సేవా కార్యక్రమం <br>

-క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్.రామగిరి,మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 15 లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో 320 జి డిస్ట్రిక్ట్ ఐదవ రీజినల్ చైర్మన్ లయన్ కావేటి రాజగోపాల్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సెంటినరీ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద మహిళా కుటుంబానికి నిత్యావసర సరుకులను క్లబ్ ప్రతినిధులు అందజేశారు.అనంతరం క్లబ్ అధ్యక్షురాలు డా.శరణ్య యాదవ్ మాట్లాడుతూ... జన్మదిన వేడుకలను కేవలం వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా, అవసరంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి సేవా...