జనం ఆరోగ్యం ఫస్ట్
ములుగులో మెడికల్ షాపుల క్రమబద్ధీకరణ నకిలీ మందులకు చెక్ ములుగు జిల్లా మండలలో నిబంధనల ఉల్లంఘనపై త్వరలో చర్యలు ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) ములుగులోని ప్రతి మందుల దుకాణంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్ మరియు ఇతర మందులు అమ్మకూడదు. మెడికల్ షాపులే మినీ ఆసుపత్రులుగా మారి వైద్యం చేయడం చట్టవిరుద్ధం. మన ములుగు డ్రగ్ ఇన్స్పెక్టర్ లు ఆకస్మికంగా తనిఖీలు చేయాలి. నకిలీ మరియు గడువు ముగిసిన మందులపై ప్రత్యేక నిఘా అవసరం. ప్రతి బిల్లుపై...