ములుగులో మెడికల్ షాపుల క్రమబద్ధీకరణ
నకిలీ మందులకు చెక్
ములుగు జిల్లా మండలలో నిబంధనల ఉల్లంఘనపై త్వరలో చర్యలు
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
ములుగులోని ప్రతి మందుల దుకాణంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్ మరియు ఇతర మందులు అమ్మకూడదు.
మెడికల్ షాపులే మినీ ఆసుపత్రులుగా మారి వైద్యం చేయడం చట్టవిరుద్ధం.
మన ములుగు డ్రగ్ ఇన్స్పెక్టర్ లు ఆకస్మికంగా తనిఖీలు చేయాలి.
నకిలీ మరియు గడువు ముగిసిన మందులపై ప్రత్యేక నిఘా అవసరం.
ప్రతి బిల్లుపై మందు పేరు, రేటు, తయారీ తేదీ స్పష్టంగా ఉండాలి. ప్రజలు కూడా బిల్లు తీసుకుని మందులు కొనడం అలవాటు చేసుకోవాలి.
అనుమతి లేని మందులు దొరికితే సంబంధిత షాపు లైసెన్స్ రద్దు చేయాలి.
గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్హత కలిగిన ఫార్మసిస్ట్ లేకుండా షాపు నడపరాదు.
జిల్లా పోలీసు మరియు వైద్యశాఖ అధికారులు కలిసి తనిఖీలు చేయాలి.
ఆన్లైన్ ద్వారా అక్రమంగా మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రజల్లో అవగాహన కోసం ప్రతి మండలంలో కార్యక్రమాలు నిర్వహించాలి.గ్రామీణ ప్రాంతలో
ఎవరి ప్రాణాలతోనూ చెలగాటం ఆడేందుకు వీల్లేదు. నిబంధనలతో కూడిన ములుగు – మనందరి ములుగు జిల్లా