జగ్గారెడ్డి జోలికి వస్తే ఖబడ్దార్

జగ్గారెడ్డి జోలికి వస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు సంగారెడ్డి మన ప్రజావాణి ప్రతినిధి ఆగస్టు :11 *సంగారెడ్డి కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం* *చింతా ప్రభాకర్ పై నిప్పులు చెరిగిన నేతలు* 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ అయినందుకే నాపై కేసీఆర్, హరీష్ రావు కక్ష పెటుకున్నారని నిన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే జగ్గారెడ్డిపై పాస్ పోర్టు కేసు అయిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కౌంటర్ కేసీఆర్, హరీష్ రావులు చంపేస్తారని 2018లో సెంటిమెంట్ రాజేసి...