చిప్పలపల్లిగోపాల్ జన్మదిన వేడుకలు భాగంగా 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ను పాఠశాల విద్యార్థులకు బహుకరణ
.... తన జన్మదిన వేడుకలు గ్రామంలోని పాఠశాలలోని విద్యార్థుల మధ్య జరుపుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్న చిప్పలపల్లి గోపాల్, చందన్ వెళ్లి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ప్రజావాణి, ఆగస్టు 17, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలో చిప్పలపల్లి గోపాల్,, తన జన్మదిన వేడుకలు సోమవారం చందనవెల్లి పాఠశాలలోని విద్యార్థుల సమక్షంలో తన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు, ఈ సందర్భంగా చిప్పలపల్లి గోపాల్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు పాఠశాల విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల, గ్రామ సర్పంచ్ చేవెళ్ల...