.
… తన జన్మదిన వేడుకలు గ్రామంలోని పాఠశాలలోని విద్యార్థుల మధ్య జరుపుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్న చిప్పలపల్లి గోపాల్,
చందన్ వెళ్లి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ప్రజావాణి, ఆగస్టు 17, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలో చిప్పలపల్లి గోపాల్,, తన జన్మదిన వేడుకలు సోమవారం చందనవెల్లి పాఠశాలలోని విద్యార్థుల సమక్షంలో తన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు, ఈ సందర్భంగా చిప్పలపల్లి గోపాల్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు పాఠశాల విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల, గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి ఆధ్వర్యంలో జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు, చందన్ వెళ్లి
పాఠశాల విద్యార్థులకు తన జన్మదిన సందర్భంగా మధ్యాహ్నం భోజనం లో భాగంగా పండ్లు చికెన్ పెట్టించిన చిప్పలపల్లి గోపాల్ గారిని గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి, గ్రామ ప్రజలు చిప్పలపల్లి గోపాల్ బర్త్ డే ను పాఠశాల విద్యార్థుల సమక్షంలో జరుపుకోవాలని తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామస్తులు అభినందించారు,
1000, లీటర్ల వాటర్ ట్యాంక్ పాఠశాల విద్యార్థులకు బహుకరణ,..
చందనవెల్లి, గ్రామానికి చెందిన చిప్పలపల్లి గోపాల్ తన జన్మదిన వేడుకల్లో భాగంగా చందన్ వెళ్లి,పాఠశాల విద్యార్థులకు 1000 లీటర్ల సామర్థ్యం గల మినీ వాటర్ ట్యాంకును పాఠశాల విద్యార్థులకు సోమవారం బహుకరించారు, దీంతో చిప్పలపల్లి గోపాల్ ను చందన్ వెళ్లి,గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి, చందనపల్లి గ్రామ ప్రజలు తదితరులు చిప్పలపల్లి గోపాల్ ను,అభినందించారు, పాఠశాల విద్యార్థుల మధ్యలో తన పుట్టినరోజు జరుపుకున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని ఆయన సూచించారు
…. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది అభినందనలు,,,
చిప్పలపల్లి గోపాల్ తన బర్త్డే చందనవెల్లి, పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సేవా దృక్పథంతో పాఠశాలకు చేస్తున్నటువంటి సహాయ సహకారాలను ప్రధానోపాధ్యాయులు కొనియాడారు, ఈ సందర్భంగా చందన్ వెళ్లి, పాఠశాల విద్యార్థులు, ముక్కంటంతో చిప్పలపల్లి గోపాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు,
.
