prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 11:28 am Digital Edition : MINIPALLYNARESH KUKATPALLY

చిన్నారి పంతులు కడుతున్న రాఖి పండుగ సందర్భంలో, కుటుంబ సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

 

 

చిన్నారి పంతులు కడుతున్న రాఖి పండుగ సందర్భంలో, కుటుంబ సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

 

కూకట్పల్లి (ప్రజావాణి ) ఆగస్టు 28 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.

 

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్రమైన అనుబంధానికి, ప్రేమాభిమానాలకు ప్రతీకగా ఉన్న ఈ పండుగ వారి జీవితాల్లో సంతోషం, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు.