చించోడు ఆసుపత్రిలో వన మహోత్సవం
**చించోడు సర్పంచ్ రాకాల శ్రీనివాస్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం* షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 25: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాల మేరకు చించోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చించోడు సర్పంచ్ రాకాల శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాకాల శ్రీనివాస్ నేరేడు మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం ఎంఎల్‌హెచ్‌పీ వైద్యాధికారి డాక్టర్ సంధ్యారాణి నిమ్మ మొక్కను, హెల్త్...