చర్లగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూ. 20 లక్షలతో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పట్నం అవినాష్ రెడ్డి
చర్లగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూ. 20 లక్షలతో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పట్నం అవినాష్ రెడ్డి షాబాద్ మండలంలోని చర్లగూడ గ్రామంలో *గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ, సొంత నిధులతో మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న పాఠశాల భవనానికి శనివారం మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి* శంకుస్థాపన చేశారు. త్వరలో భవనాన్ని నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటయ్య, బీఆర్ఎస్...