చండూర్ లో వార్డు సభ – ఎన్నికల ఓటరు జాబితా ముసాయిదా, SIR పై చర్చ – పాల్గొన్న ఆర్డీవో శ్రీదేవి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చందూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన వార్డు సభ ఆర్డీవో శ్రీదేవి ముఖ్య అతిథిగా ఉన్నారు. ఈ వార్డు సభలో ముసాయిదా ఓటరు జాబితా (ముసాయిదా ఎలక్టోరల్ రోల్స్) మరియు SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కి సంబంధించిన వివరంగా ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, తొలగింపులపై బిఎల్ఓ లు, బిఎల్ఎ లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికి తిరిగి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన...