చండూర్ మున్సిపాలిటీ సెంటర్ లో ట్రాఫిక్ కష్టాలు – రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మున్సిపాలిటీ ప్రధాన సెంటర్ లో రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల వచ్చిపోయే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే: - మున్సిపాలిటీ సెంటర్, మెయిన్ బజార్, బస్టాండ్ పరిసరాల్లో దుకాణాల ముందు, రోడ్డు మధ్యలోనే ఆటోలు, బైకులు, కార్లు, డీసీఎంలు నిలిపేస్తున్నారు. - దీంతో రోడ్డు కుచించుకుపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. - స్కూల్ పిల్లలు, మహిళలు, అంబులెన్స్ లు కూడా వెళ్లలేని పరిస్థితి. - నిత్యం చిన్న చిన్న...