చండూర్ మున్సిపాలిటీలో చేనేత వస్త్రాల అభివృద్ధిపై జాతీయ సదస్సు – చేనేత కు చేయూతనివ్వాలి: ప్రముఖుల పిలుపు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మున్సిపాలిటీ పరిధిలో చేనేత వస్త్రాల అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు ఘనంగా జరిగింది. ఈ ముఖ్య అతిథులుగా జాతీయ స్థాయి ప్రముఖులు. నేషనల్ హ్యాండ్‌లూమ్ అంబాసిడర్, మిస్ ఆసియా కుమారి రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ... "చేనేత అంటే మన దేశ సంస్కృతి. చండూర్ లాంటి ప్రాంతాల చేనేతకు ఎంతో చరిత్ర ఉంది. ఒక చేనేత చీర వెనుక ఒక కుటుంబం నెల రోజుల శ్రమ ఉంటుంది. టీటీడీ వస్త్రాల కమిటీ చైర్మన్,...