చండూర్ మార్కెట్ యార్డులో వడ్ల దొంగతనం, దొంగతనం చేసిన వ్యక్తులను బెదిరించి దోపిడి చేసిన వ్యక్తులు అరెస్ట్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మార్కెట్ యార్డ్‌లో వడ్ల దొంగతనం, దొంగతనం చేసిన వారిని బెదిరించి, భయపెట్టి దోపిడి చేసిన మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుండి రూ. 9.80 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లు, ఒక బొలెరో వాహనం (TS 07 UK 4505) స్వాధీనం చేసుకున్నట్లుగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టిక్. రాము, సబ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. గురువారం చండూర్ పోలీస్ స్టేషన్‌లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం సీఐ మాట్లాడుతూ... తేలుకుంట్ల శ్రీనివాసులు తెలియజేసిన...