చండూరు మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతల ఫైర్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: నల్గొండ జిల్లా చందూర్ మున్సిపాలిటీలో బ్లాంకెట్ హల్ ప్రెస్ మీట్ నిర్వహించి మండల పార్టీ టౌన్ మాజీ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు 17వ తారీఖున మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, షాద్ ముబాక్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరసనగా ధర్నా చేసింది. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ లంచాలు ఇచ్చిన వాళ్లకు తీసుకున్నోళ్లకు ఆ దేవుడికే ఎరుక అని అన్నారు. దానికి మున్సిపల్...