ఘనంగా 80 వ 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి): చండూరు మండలం, మున్సిపాలిటీలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చందూర్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో శ్రీదేవి, ఎంపీడీవో యాదగిరి, తహసీల్దార్ కార్యాలయం ముందర ఎమ్మార్వో రమాకాంత్ శర్మ, స్టేషన్ వద్ద ఎస్సై శివకుమార్, హై స్కూల్ గ్రౌండ్‌లో ప్రధానోపాధ్యాయులు కోటీశ్వర్ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పాటల వెంకన్న, వివిధ ప్రవేట్ పాఠశాలలో...