ఘనంగా 80 వ 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి): చండూర్ మండలం, మున్సిపాలిటీ లో శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చండూర్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో శ్రీదేవి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో యాదగిరి, తహసిల్దార్ కార్యాలయం ముందర ఎమ్మార్వో రమాకాంత్ శర్మ, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై శివకుమార్, హై స్కూల్ గ్రౌండ్లో ప్రధానోపాధ్యాయులు కోటీశ్వర్ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వద్ద ప్రెస్...