ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మణ హనూమత్ సమేత ధ్వజ శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం.

  బద్వేల్ నియోజకవర్గము,(ఆగస్టు 27 ప్రజావాణి -పోరుమామిళ్ల మండలము -పోరుమామిళ్ల టౌన్‌లోని  నగర్ వీధిలో శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ హనూమత్ సమేత ధ్వజ శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 26,27,28 తేదీలలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక వేడుకకు విశిష్ట అతిథిగా తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు  కుటుంబ సమేతంగా పోరుమామిళ్లకు విచ్చేసిన సందర్భంగా,శ్రీ జడబోలు బుచ్చయ్య,శ్రీమతి రంగమ్మ,శ్రీమతి & శ్రీ శ్రీరాములు, శ్రీ శ్రీరామ వంశీకృష్ణ గౌడ్,వారి కుటుంబ సభ్యులు,ఆలయ...