ఘనంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ జన్మదిన వేడుకలు

  గోదావరిఖని: రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ జన్మదిన వేడుకలను రామగుండం గురుకుల కళాశాలలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు తాగునీటి సదుపాయం కోసం 1000 లీటర్ల వాటర్ ట్యాంక్‌ను అందించడంతో పాటు 583 మంది విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం గురుకుల కళాశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి...