ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడులు టేకుమట్ల: మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీతో ఫోటోగ్రాఫర్ వృత్తికి వన్నె తీసుకురావాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు అంబరగొండ బుచ్చయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురె చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కటింగ్ చేశారు. వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంపై ఆధారపడి వారు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని...