ఘనంగా దొంతుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
ఘనంగా దొంతుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు టేకుమట్ల/ప్రజావాణి: జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద దొంతుల శ్రీనివాస్ ను శాలువాతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజా...