ఘనంగా దేవేందర్ నగర్ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాల్గొన్న నాయకులు, కాలనీ వాసులు జెండా ఆవిష్కరించిన కాలనీ అధ్యక్షుడు మైల నర్సింహ్మామేడిపల్లి ఆగస్టు 15( మన ప్రజావాణి)స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బోడుప్పల్ సర్కిల్ లోని దేవేందర్ నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు మాజీ కార్పొరేటర్,బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు బోమ్మక్ కళ్యాణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సాలమ పవన్ రెడ్డి,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్,సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్, బోడుప్పల్ బిజెపి అధ్యక్షుడు తలారి రవి యాదవ్...