ఘనంగా డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ జన్మదిన వేడుకలు

ఘనంగా డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ జన్మదిన వేడుకలు మేడ్చల్‌లో ఘనంగా సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన అంబేద్కర్ ఆటో స్టాండ్ ఐఎన్టియుసి సభ్యులు మేడ్చల్: కాంగ్రెస్ పార్టీ 297వ డివిజన్ నాయకుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దండు శ్రీకాంత్ జన్మదిన వేడుకలు మేడ్చల్‌లో ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆటో స్టాండ్ ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల తరఫున దండు శ్రీకాంత్‌ను శాలువాతో...