ఘనంగాఆర్టిఐ ఆధ్వర్యంలో  80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు <br>

జిల్లా కార్య నిర్వాక  అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారుజమ్మికుంట మండల అధ్యక్షుడు నేదురు కుమారస్వామి  ఆధ్వర్యంలో జమ్మికుంట ఆగస్టు  15 (ప్రజావాణి)  జమ్మికుంట మండలంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షురాలు సుర స్రవంతి  ఆదేశాల మేరకు జమ్మికుంట మండల అధ్యక్షుడు నేదురు కుమారస్వామి  ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కార్య నిర్వాక  అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు అనంతరం...