ఘట్కేసర్ పాస్టర్స్ లీడర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం
ఘట్కేసర్, ఆగస్టు 27: ఘట్కేసర్ మండల్ పాస్టర్స్ లీడర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బిషప్ విల్సన్ సింగం సందేశం అందించగా, మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ శ్రీ శంకర్ లూకు, రాష్ట్ర క్రైస్తవ నాయకులు శ్రీ గడ్డం సాల్మన్, శ్రీ మోజేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా నాయకులు శ్రీ వేముల మహేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఇటుకల...