గ్రామాల్లో పోలీసుల విస్తృత పర్యటనలు
గ్రామాల్లో పోలీసుల విస్తృత పర్యటనలుప్రజలకు భద్రతపై భరోసా.. నేరాల నివారణే లక్ష్యంతిరుపతి, ఆగస్టు 20: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు గ్రామాల్లో రాత్రి వేళల్లో బస చేస్తూ స్థానిక పరిస్థితులను పరిశీలించడంతో పాటు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.పెనగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొండలూరు గ్రామంలో నిర్వహించిన “పల్లె నిద్ర” కార్యక్రమంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో...