గ్రామాల్లో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ప్రజా ప్రభుత్వానికి పేదరికమే ప్రత్యేక కొలమానం కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి
పేదవారి సొంతింటి స్వప్నం సాకాకరమైన వేళ.... పేదళ సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ఎజెండా గ్రామాల్లో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ప్రజా ప్రభుత్వానికి పేదరికమే ప్రత్యేక కొలమానం కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి కొందుర్గ్ మండలములోని అయోధ్యపుర్ తండా లో స్వప్న శ్రీను ఇందిరమ్మఇళ్ల ప్రారంభోత్సవం.. కొందుర్గ్ మండలంలోని అయోధ్యపుర్ తండా లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వారి గృహ ప్రవేశ కార్యక్రమం చాలా ఆర్భాటంగా జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ...