గోదావరి ఇసుక పేరుతో జరుగుతున్న కమర్షియల్ దందాలపై అధికారులు మౌనం వీడాలి*
గోదావరి ఇసుక పేరుతో జరుగుతున్న కమర్షియల్ దందాలపై అధికారులు మౌనం వీడాలి *పత్రికలో పలుమార్లు వార్తలు రాసిన పట్టించుకోని మైనింగ్ అధికారులు* *ఈ దందా వెనుక అధికారుల అండదండలు తెలంగాణ ఉండడమే దీనికి కారణమనే ఆరోపణలు* తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గోదావరి ఇసుక పేరుతో అక్రమ కమర్షియల్ ఇసుక దందాను కొంతమంది వ్యక్తులు తన ఇష్టానుసారంగా, నిర్వహిస్తున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు మాత్రం, చోద్యం చూస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ట్రిప్పు 8 వేల రూపాయల పైచిలుకు, అమ్మకాలు జరుపుతున్న,...