గొడవలు వద్దు – రాజీలు ముద్దు.
వివాదాలు పెంచుకోవాలంటే జీవితకాలం కొనసాగుతాయి. కలిసి ఉందామని నిర్ణయించుకుంటే ఇప్పుడే సమసిపోతాయి. మీరే తేల్చుకోండి - వివాదాలు కావాలా? రాజీలు కావాలా? .పసర ఎస్సై తాజుద్దీన్. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- గోవిందరావుపేట పరిధిలోని ప్రజలు నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పస్రా పోలీసులు కోరారు. గొడవలు వద్దు రాజీలు ముద్దు అని, వివాదాలు పెంచుకుంటే జీవితకాలం ఉంటాయని, రాజీ పడితే ఇప్పుడే సమసిపోతాయని సూచించారు. ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 12...