గుంతలమయంగా మేడ్చల్ రోడ్లు అధికారుల దృష్టికి సమస్య
గుంతలమయంగా మేడ్చల్ రోడ్లు అధికారుల దృష్టికి సమస్య మేడ్చల్: మేడ్చల్ 297 డివిజన్ పరిధిలో రోడ్ల దుస్థితి అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్లపై గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుడు రామన్నగారి మణికంఠ గౌడ్ స్పందించి కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. జోనల్ కమిషనర్‌ను వెంటబెట్టుకుని డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మణికంఠ గౌడ్.. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని స్వయంగా చూపించారు. రోడ్లు పూర్తిగా...