గిర్మాపూర్‌లో సార్ ప్రక్రియపై బీజేపీ బిఎల్ఎ ల పరిశీలన

మేడ్చల్ డివిజన్: ప్రత్యేక సమగ్ర సవరణ సార్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్‌లో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో బీజేపీ పార్టీ తరఫున 90వ బూత్ బిల్ఎ గా రాఘవ రెడ్డి, 91వ బూత్ బిఎల్ఎ గా బండి విష్ణు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ పరిధిలోని ఓటర్ల జాబితాను వారు పరిశీలించారు. ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి, అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో న్యాయం జరిగేలా సార్ ప్రక్రియను సమగ్రంగా...