గిరిజన తండాల్లో కరెంటు కష్టాలు.
గిరిజన తండాల్లో కరెంటు కష్టాలు. మఠంపల్లి మండలంలోని గిరిజన తండాలకు విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది...! తరచూ ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలతో గిరిజన ప్రజలు నిత్యం ఇబ్బందులు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎంతసేపు ఉంటుందో? తెలియని దుస్థితి. ఎండుతున్న వరి పొలాలు. కరెంట్ కష్టాలకు పరిష్కారం చూపేది ఎవరు? సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్. హుజూర్నగర్ ఆగస్టు 14 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని భీమ్లా తండా, భోజ్య తండ, రామచంద్రపురం తండా, సుల్తాన్...