గడిమైసమ్మ బోనాల పండుగ ఏర్పాట్లపై డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ
గడిమైసమ్మ బోనాల పండుగ ఏర్పాట్లపై డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ మేడ్చల్: మేడ్చల్ పట్టణంలో ఈ నెల 23వ తేదీన ఆదివారం నిర్వహించనున్న శ్రీ గడిమైసమ్మ తల్లి శ్రావణమాస బోనాల పండుగను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీ సుధాంశ్ గురువారం దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న పండుగ ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులను సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో పనిచేయని లైట్లను...