ఖమ్మం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యూనియన్ అధ్యక్షుడు మాలోతు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణఖమ్మం, ఆగస్టు 15 (మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి): ఖమ్మం రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ (రిజిస్ట్రేషన్ నం. బి/312) ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మాలోతు లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఆటో డ్రైవర్లు, రైల్వే అధికారులు, ప్రయాణికులు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు....