కౌకొండ లో పోచమ్మ తల్లి గుడి మాన్యం భూమి వివాదం

కౌకొండ పోచమ్మ తల్లి గుడి మాన్యం భూమి వివాదం   పంచాయితీలు జరిగినా కొలిక్కిరాని సమస్య.. భక్తుల ఆవేదన నడికూడా ప్రజావాణి ఆగస్టు 26 నడికూడ: కౌకొండ గ్రామంలో కొలువైన పోచమ్మ తల్లి ఆలయ మాన్యం భూమి వివాదం రోజురోజుకూ ముదురుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయ అభివృద్ధికి గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత–భాస్కర్ గ్రావెల్ రోడ్డు వేయించి చర్యలు చేపట్టినప్పటికీ, ఆలయ మాన్యం భూమి విషయంలో మాత్రం సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....