కౌకొండ గ్రామ సర్పంచి ఓదెల శ్రీలత భాస్కర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది
కౌకొండలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రామ సర్పంచి ఓదెల శ్రీలత భాస్కర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ప్రజావాణి నడికూడా ఆగస్టు 15 కౌకొండ: గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సర్పంచి శ్రీమతి ఓదెల శ్రీలత భాస్కర్, జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, ఐక్యత, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు....