prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 9:48 am Digital Edition : NAVEEN NADIKUDA

కౌకొండ గ్రామ సర్పంచి ఓదెల శ్రీలత భాస్కర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది

కౌకొండలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

గ్రామ సర్పంచి ఓదెల శ్రీలత భాస్కర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

 

ప్రజావాణి నడికూడా ఆగస్టు 15

 

కౌకొండ: గ్రామంలో 80వ

 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సర్పంచి శ్రీమతి ఓదెల శ్రీలత భాస్కర్, జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, ఐక్యత, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

కార్యక్రమంలో ఉపసర్పంచ్: ముక్కెర రాజు

వార్డు సభ్యులు మేకల భాగ్య, మేకల సుమలత, పేర్వాల శరత్‌బాబు, లింగాల తిరుపతి, చుక్క కుమారస్వామి, మేకల కుమారస్వామి, కౌకొండ వెంకటలక్ష్మి, మేకల చిరంజీవి, మేకల రవళి గ్రామ కార్యదర్శి స్వప్న ప్రియదర్శిని, గ్రామ కరోబారు శంకర్, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మేకల రవి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, సఫాయి సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

 

అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యులు మేకల తిరుపత, ముక్కెర శ్రీలత, ధర్ముల సదానందం, చుక్క కుమారస్వామి, మేకల కుమారస్వామితో పాటు గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపిటిసి మేకల సతీష్, కో ఆప్షన్ నెంబర్ ఎండి రఫీ, సీనియర్ నాయకులు మేకల రవి, మేకల రఘుపతి, ఎండి లాలు, , మేకల నరేష్, ఇల్లందుల నాగరాజు, పేర్వాల ప్రవీణ్, పాలడుగుల రవి, గుబురే సుధాకర్ అల్లే నాగరాజు పాలడుగుల కుమారస్వామి తోట రాజయ్య, కౌకొండ రాజు, చుక్క సూర్యం,చుక్క రత్నాకర్, మేకల విష్ణు గోల్కొండ నికిల్ దుమాల రాజేష్ తదితర గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

 

ఈ సందర్భంగా గ్రామమంతా దేశభక్తి నినాదాలతో మార్మోగగా, జాతీయ జెండాకు ఘనంగా వందనం చేశారు.