కౌకొండలో విషాదం జన్నారపు కట్టయ్య మృతి

కౌకొండలో విషాదం.. జన్నారపు కట్టయ్య మృతి   కుటుంబ పెద్దను కోల్పోయిన బాధాకర సమయంలో బాధిత కుటుంబానికి పలువురి పరామర్శ.. ధైర్యం ప్రజావాణి నడి కూడా ఆగస్టు 14 నడికూడ: నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన జన్నారపు కట్టయ్య గురువారం అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కట్టయ్యకు ఇద్దరు పిల్లలు ఉండటంతో వారి పరిస్థితిని చూసి గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.   కుటుంబ పెద్దను కోల్పోయిన బాధాకర...