కోహెడ మండలంలో అక్రమ రేషన్ బియ్యంపై పోలీసుల మెరుపు దాడులు
గుడిసెల్లో నిల్వ చేసిన సుమారు 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనంఅక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు ఎస్సై పి. అభిలాష్కోహెడ, ఆగస్టు 10 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.నమ్మదగిన సమాచారం మేరకు కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామ శివారులో ఉన్న చొక్కారావు ఓపెన్ ఫ్లాట్లోని గుడిసెల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ యొక్క తనిఖీల్లో సుమారు 5 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు...