కోటగిరిలో సర్దార్ పాపన్న 376వ జయంతి.

కోటగిరిలో సర్దార్ పాపన్న 376వ జయంతి. గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన గొప్ప వీరుడు పాపన్న గౌడ్. ఏ.గంగా ప్రసాద్ గౌడ్. ట్యాంక్ బండ్ పై కాంస్య విగ్రహవిష్కరణకు భారీగా తరలి వెళ్లిన గౌడ సంఘం నాయకులు. కోటగిరి/ప్రజావాణి:-గోల్కొండలోని జమీందారులు, జాగీర్దారులు,పెత్తందారులను తరిమికొట్టి గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ అని గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఏ.గంగా ప్రసాద్ గౌడ్ గుర్తు చేశారు.సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని కల్లు సొసైటీ కార్యాలయంలో గీత పరిశ్రమ...