కోటగిరిలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో.

కోటగిరిలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో. రాష్ట్ర ప్రభుత్వం జీవో 97 రద్దు చేయాలని డిమాండ్. ఈ జీవో వల్ల లక్షలాది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదం. పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు.   కోటగిరి/ప్రజావాణి:-తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో 97 ద్వారా రాష్ట్రంలోని లక్షలాదిమంది పాలిటెక్ని క్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని పీడిఎ స్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు ఆరోపించారు. బుధవారం పిడిఎస్యు,డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోటగిరి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి వారు ర్యాలీగా వచ్చి...