కోచ్చేరు తండాలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కోచ్చేరు తండాలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హవేలీ ఘనపూర్, ఆగస్టు 15: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కోచ్చేరు తండాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గ్రామ ప్రజలు దేశభక్తి నినాదాలతో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ నాయక్ మాట్లాడుతూ కోచ్చేరు తండా, గాజులవాయి తండా...