కొచ్చేరు తండాలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

కొచ్చేరు తండాలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర హవేలీ ఘన్‌పూర్, ఆగస్టు 13: భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్ మండలంలోని కొచ్చేరు తండాలో గురువారం తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, భారతీయ సంస్కృతి, జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటుతూ బీజేపీ నాయకులు, గిరిజన మోర్చా నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో...