కొందుర్గ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

కొందుర్గ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు భారత దేశ 80 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలో పాల్గొన పి ఏసిఎస్ చైర్మన్ తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి   కొందుర్గ్ మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బాతర దేశ 80 వ. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి కొందుర్గ్ మండలం జిల్లేడు చౌదరి గూడెం మండల లోని డైరెక్టర్లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.. ఈసందర్భంగా...