prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:41 pm Digital Edition : GIRIBABU KONDHURG

కొందుర్గ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

కొందుర్గ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

భారత దేశ 80 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలో పాల్గొన పి ఏసిఎస్ చైర్మన్ తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి

 

కొందుర్గ్ మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బాతర దేశ 80 వ. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ఉమ్మడి కొందుర్గ్ మండలం జిల్లేడు చౌదరి గూడెం మండల లోని డైరెక్టర్లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు..

ఈసందర్భంగా పీఏ సిఎస్ ఛైర్మన్ తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ నేడు మనమందరం స్వాతంత్ర్య స్వేచ్ఛ వాయువును పీల్చుతున్నామంటే ఎందరో దేశ నాయకులు అశేష హిమాచమం కాశ్మీరీ నుండి కన్య కుమారి వరకు వారి ప్రాణాలకు తృణ ప్రాయంగా అర్పించారు బ్రిటిష దొరల ఉరీకంభాలకు వారి ప్రాణాలను అర్పించారు వారి త్యాగాలకు చిరునామాగా నేడు మనం స్వేచా జీవితం గడుపు తున్నాము అని ఆయన అన్నారు

ఈకార్యక్రమంలో చైర్మన్ తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సంఘం కార్యదర్శి మహమ్మద్ షరీఫ్ డైరెక్టర్ మానయ్య పద్మారం వెంకటేష్ యాదవ్ ఇంకా డైరెక్టర్లు పాల్గొన్నారు..