కెసిఆర్ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి.లేకుంటే ఉద్యమం ఉదృతం చేస్తాం.

కెసిఆర్ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి.లేకుంటే ఉద్యమం ఉదృతం చేస్తాం. కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలి.లేకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం. కేటీఆర్ ఆదేశాలతో పోతంగల్లో బీఆర్ఎస్ ఆందోళనలు, ధర్న. పోతంగల్/ప్రజావాణి:-కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రజారంజక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా నిర్వీర్యం చేస్తోందని పోతంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూదం నవీన్,షేక్ హారీఫ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం పోతంగల్ మండల కేంద్రంలోని ఎంఆర్వో కార్యాలయం ఎదుట మండల బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.కెసిఆర్ ప్రభుత్వ...