కులాల రాజ్యాధికారం కాదు—శ్రామిక ప్రజల రాజ్యాధికారమే ప్రత్యామ్నాయం జంపన్న
కులాల రాజ్యాధికారం కాదు శ్రామిక ప్రజల రాజ్యాధికారమే ప్రత్యామ్నాయం జంపన్న బీసీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు వంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గం కాదు.వివిధ సామాజిక సెక్షన్లు. వీరికి ప్రత్యేకమైన సామాజిక సమస్యలు, వివక్షలు, అసమానతలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ప్రతి సామాజిక సెక్షన్ తన సమస్యలపై ప్రత్యేకంగా సంఘటితమై ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పోరాటాలు నిర్వహించడం అవసరం. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక గౌరవం వంటి సమస్యలు ఉన్నాయి. దళితులు కుల వివక్ష, అంటరానితనం,...