కులం వివరాలపై అభ్యంతరాలుంటే తెలియజేయండి: పోరుమామిళ్ల ఈఓ యశ్వంత్ కుమార్
పోరుమామిళ్ల: ఆగస్టు 25 ప్రజావాణి స్థానిక రెండవ సచివాలయం గ్రామపంచాయతీ పరిధిలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను కులాల వారీగా సిద్ధం చేసినట్లు పోరుమామిళ్ల పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (ఈఓ) యశ్వంత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఓటర్లు తమ కులం వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.20 వార్డుల వారీగా జాబితాలు సిద్ధం, పంచాయతీ పరిధిలోని మొత్తం 20 వార్డులకు సంబంధించి ఓటర్ల...