కీర్తిశేషులు మీరంపల్లి రాములు జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్, 20 నల్లాల ఏర్పాటు
కీర్తిశేషులు మీరంపల్లి రాములు జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్, 20 నల్లాల ఏర్పాటుచందనవెల్లి, ఆగస్టు 17, ప్రజావాణి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలో కీర్తిశేషులు మీరంపల్లి రాములు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వాటర్ ట్యాంక్‌తో పాటు 20 నల్లాలను ఏర్పాటు చేశారు.మీరంపల్లి వెంకటేష్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సోమవారం గ్రామంలోని వైకుంఠధామంలో ఈ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అంత్యక్రియల అనంతరం కాళ్లు, చేతులు కడుక్కోవడంతో పాటు దిన, వార కార్యక్రమాల సమయంలో స్నానాలు చేసుకునేందుకు ఈ వాటర్ ట్యాంక్, నల్లాలు...