కారు-బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
కారు-బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి):- ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాటాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పస్రా బండి సాయి తీవ్రంగా గాయపడ్డారు. హెచ్‌పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఉన్న భారీ మూల మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న *పసర గ్రామానికి చెందిన సాయి* అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే...